'ఒకటే రాష్ట్రం..ఒకటే రాజధాని' నినాదంతో నిరసన - ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని అంటూ రైతుల నిరసన
ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో గూంటురు జిల్లా బాపట్ల మండలం అప్పికట్లలో రైతులు, తెలుగుదేశం నాయకులు ఆందోళన చేపట్టారు. రహదారిపై బైఠాయించి.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేశారు. రహదారిపై నిరసనలు చేపట్టవదని.. పక్కకు వెళ్లాలని పోలీసులు వారిని ఆదేశించారు.
ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా నేడు జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా బంద్ పిలుపుమేరకు బాపట్ల మండలం అప్పికట్ల లో గుంటూరు వెళ్లే రహదారిపై మహిళా రైతులు, తెలుగుదేశం నాయకులు బైఠాయించి అమరావతి నే రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు , నిరసన వ్యక్తం చేసేందుకు అనుమతి లేదంటూ పోలీసులు వచ్చి రహదారి పై నుండి పక్క వెళ్లాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు......Body:బాపట్లConclusion:గుంటూరు జిల్లా