.
రాజధాని అమరావతిలో మరో రైతు మృతి - అమరావతిలో రైతు మృతి
రాజధాని ప్రాంతంలో మరో రైతు ప్రాణాలు కోల్పోయాడు. తుళ్లూరుకు చెందిన రైతు కంచర్ల చంద్రం... రాజధాని తరలిపోతుందనే ఆందోళనతో ఒత్తిడికి గురైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మానసిక ఆందోళనకు లోనై మృతి చెందాడని వెల్లడించారు. రాజధాని ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న కంచర్ల చంద్రం... భూసమీకరణ కింద రాజధాని అమరావతికి 31 సెంట్ల స్థలం ఇచ్చారు.
అమరావతి రాజధానిలో మరో రైతు మృతి
.