ETV Bharat / state

రసాయన పరిశ్రమ ఎదుట బాధితుల ఆందోళన - case

గుంటూరు జిల్లా దాచేపల్లిలో రసాయన పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఆ ఫ్యాక్టరీ ప్రభావంతో అనారోగ్యం పాలవుతున్నామని పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చేశారు.

ఫ్యాక్టరీ ముందు ఆందోళన
author img

By

Published : May 8, 2019, 12:10 AM IST

ఫ్యాక్టరీ ముందు ఆందోళన

గుంటూరు జిల్లా దాచేపల్లిలో దుర్గాభవాని కాలనీలో రసాయన పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఈ కారణంగా.. అనారోగ్యం పాలవుతున్నామంటూ పరిశ్రమ ఎదుట స్థానికులు ఆందోళన చేశారు. రెచ్చిపోయిన ఫ్యాక్టరీ యాజమాన్యం మహిళలను అసభ్య పదజాలంతో దూషించింది. ఆగ్రహించిన మహిళలు.. ఫ్యాక్టరీపై దాడిచేసి అద్దాలు పగులగొట్టారు. పోలీసులు కలుగజేసుకుని సముదాయించే ప్రయత్నం చేశారు. కాలనీ వాసులు.. వారితో వాగ్వాదానికి దిగారు. చివరికి మహిళలను సముదాయించిన పోలీసులు అక్కడి నుంచి పంపించివేశారు.

ఇది కూడా చదవండి.

సీఎం చంద్రబాబు బంగాల్ పర్యటన ఖరారు

Shivamogga (Karnataka), May 07 (ANI): The locals celebrated Basava Jayanti in Karnataka's Shivamogga on Tuesday. It is celebrated to mark birth anniversary of the 12th-century philosopher Basavanna. He was a staunch supporter of Lord Shiva. Basavanna was one of the instrumental people in continuing the Bhakti movement in Karnataka.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.