గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని కొవిడ్ వైద్యసేవలు అందిస్తున్న ప్రగతి హాస్పిటల్‌కు మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ హౌస్ హోల్డ్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌ను వితరణ చేశారు. ప్రస్తుత పరిస్థితుల‌్లో పెద్ద మనసుతో స్పందించి ఈ నిర్ణయం తీసుకున్న ఆయనకు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కొల్లా అమర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు తన వంతుగా సాయం చేసినట్లు రాజశేఖర్ తెలిపారు.
ఇదీ చదవండి: