మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు తృటిలో ప్రమాదం తప్పింది. తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆయన కారు స్వల్పంగా దెబ్బతింది. చిలకలూరిపేట- నరసరావుపేట మధ్య ఈ ఘటన నెలకొంది.
ఇదీ చదవండి: పంట కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. ఇద్దరు మృతి..10 మందికి గాయాలు