ETV Bharat / state

సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారు: నక్కా ఆనంద్​బాబు - ex minister anandbabu fire on jagan

ముఖ్యమంత్రి జగన్ మోహన్​రెడ్డిపై మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. ప్రజల బాధలు తెలుసుకుని పాలన కొనసాగించాలే తప్ప నియంతలా కాదని అన్నారు.

ex minister anandbabu fire on jagan
ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారు:నక్కా ఆనంద్ బాబు
author img

By

Published : Jan 27, 2020, 11:27 PM IST

ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారు:నక్కా ఆనంద్ బాబు

గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్​బాబు పర్యటించారు. మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి జగన్​పై మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి మూడు సంవత్సరాలు కష్టపడి శాసనమండలిని తీసుకువస్తే... జగన్ మండలిని రద్దు చేస్తాననడంపై ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల వైకాపానే ఎక్కువ నష్టపోతుందని ఆనంద్​బాబు అన్నారు. ప్రజల బాధలు తెలుసుకుని పాలన కొనసాగించాలే కానీ నియంతల కాదని అన్నారు.

ఇదీ చూడండి:'మండలి రద్దు నిర్ణయం నియంతృత్వ చర్యకు నిదర్శనం'

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబరు 7 6 8 మొబైల్ నెంబరు 9 9 4 9 9 3 4 9 9 3

Body:ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎలా ఉంటుందంటే అనేది మండల రద్దు చేయడంలోనే కనబడుతుందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం పోతుమర్రు గ్రామ గ్రామానికి వచ్చిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్రెడ్డి మూడు సంవత్సరాలు పోరాడి మండల తీసుకొచ్చారని కొడుకు జగన్ మూడు నిమిషాల్లో చేస్తున్నారని అభిషేకం దానివల్ల వైఎస్ఆర్సిపి కి ఎక్కువ నష్టం రాజకీయాల్లోకి ఉండాలి ప్రజల బాధలు తెలుసుకుని పాల పాల సాగించాలి తప్ప నియంత లాగా కాదు అని జగన్ మీద మండిపడ్డాడు

బైట్ నక్కా ఆనందబాబు మాజీ మంత్రి తెదేపా

note ఈ ఫైల్ కి సంబంధించిన విజువల్స్ ఈటీవీ డెస్క్ వాట్సాప్ కి వచ్చినవి గమనించగలరు

Conclusion:గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడుతూ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.