ఇవీ చదవండి:
'వందే భారత్'లో ఛార్జీలు ఎలా ఉంటాయ్.. రైలు ఎంత వేగంతో పరుగులు పెడుతుందో తెలుసా..? - హైదరాబాద్ తాజా వార్తలు
Vande Bharat Express Facilities: సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య సేవలందించేందుకు వందే భారత్ రైలు నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. రైల్లో అనేక సదుపాయాలు, ప్రత్యేకతలు ఉన్నాయని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. వందే భారత్ రైల్లో ఛార్జీలు ఏ మేరకు వసూలు చేస్తారు? ఎంత వేగంతో రైలు పరుగులు పెడుతుంది? తదితర వివరాలపై దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్‌తో ప్రత్యేక ముఖాముఖి.
Vande Bharat Express Facilities
ఇవీ చదవండి:
Last Updated : Jan 16, 2023, 6:11 AM IST