ETV Bharat / state

ఇళ్ల వద్దకే నిత్యావసరాలు: మంగళగిరిలో వినూత్న కార్యక్రమం - మంగళగిరిలో వినూత్న కార్యక్రమం

మంగళగిరిలో నిత్యావసరాలను ఇళ్ల వద్దకే వచ్చి విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. 21 రకాల సరకులను 600 రూపాయలకే విక్రయించేలా మర్చంట్ అసోసియేషన్ సభ్యులను ఒప్పించారు. ఆర్డీవో భాస్కర్​రెడ్డి సరకు సరఫరా చేసే ఆటోలను ప్రారంభించారు.

An Innovative Program in Mangalagiri
మంగళగిరిలో వినూత్న కార్యక్రమం
author img

By

Published : Apr 8, 2020, 11:22 AM IST

మంగళగిరిలో వినూత్న కార్యక్రమం

గుంటూరు జిల్లా మంగళగిరిలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వచ్చిన టిప్పర్ల బజార్, పట్టణాన్ని రెడ్​జోన్​గా ప్రకటించారు. ప్రజల నిత్యావసరాలను ఇళ్ల వద్దకే వచ్చి విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. 21 రకాల సరకులను 600 రూపాయలకే విక్రయించేలా మంగళగిరి మర్చంట్ అసోసియేషన్ సభ్యులను ఒప్పించారు. 21 రకాల సరకులను ప్యాక్ చేసి ఆటోలో తిరిగి విక్రయించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు విక్రయిస్తారు. ఆర్డీవో భాస్కర్​రెడ్డి సరకు సరఫరా చేసే ఆటోలను ప్రారంభించారు.

ఇదీ చదవండీ... 'కరోనా వైరస్ నివారణ, సహాయ చర్యలకు గవర్నర్ సాయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.