గుంటూరుజిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామంలో ఏరువాక కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు బోన బోయిన శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. దేశానికి వెన్నుముకైన రైతు పండించిన పంటకు.... గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వమే రైతుల నుంచి పంటను నేరుగా కొనుగోలు చేయాలని... నకిలీ విత్తనాలను, ఎరువులను అరికట్టి... రైతులు చేదోడుగా ప్రభుత్వం నిలవాలని కోరారు.
ఇదీ చదవండి: కేరళ ఏనుగు మృతి కేసులో ఒకరు అరెస్ట్