ETV Bharat / state

స్వతంత్ర సంస్థలా... మోదీ ఆయుధాలా?: గల్లా - jayadev

ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించిందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్​ ఆరోపించారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు.

స్వతంత్ర సంస్థలా... లేక మోదీ ఆయుధాలా?- గల్లా
author img

By

Published : Apr 12, 2019, 7:15 PM IST

స్వతంత్ర సంస్థలా... లేక మోదీ ఆయుధాలా?- గల్లా

స్వతంత్రంగా పని చేయాల్సిన ఈడీ, ఐటీ శాఖలను.. ప్రధాని మోదీ తన రాజకీయ ప్రత్యర్థులపై ఆయుధంగా ప్రయోగించారని గుంటూరులో ఎంపీ గల్లా జయదేవ్​ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో.. ఈసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోసారి అధికారంలోకి వచ్చాక సంస్థల పనితీరుపై దృష్టి సారిస్తామన్నారు.

Intro:Ap_gnt_61_12_gayatri_maha_yagnam_avb_g4

Anchor : లోక కళ్యాణార్ధం దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ...గుంటూరు జిల్లా కాకుమాను మండలం కోతివానిపాలెం లో గాయత్రి మహా యజ్ఞం వైభవంగా నిర్వహించారు. గత 8 రోజులుగా మహా యజ్ఞం పూజలు గ్రామస్థుల సహకారంతో జరుపుతున్నారు. 9 రోజుల పాటు చుట్టు ప్రక్కల గ్రామస్థులు వేలాది మందికి అన్నదానం చేశారు. గత 33 సంవత్సరాలుగా గాయత్రి మహా యజ్ఞానాన్ని చేస్తుండటం విశేషం.

Body:బైట్ : 1.కోటయ్య నిర్వాహకుడు,
2. పండితుడు

Conclusion:end

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.