చంద్రన్న సాయం మరువలేనిది:డ్వాక్రా మహిళలు - dwakra
పసుపు-కుంకుమ సాయం తమకెంతో ఉపయోగపడుతుందని డ్వాక్ర మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
dwakra women
Intro:ap_gnt_46_03_cm_palabhishekam_avb_c9
etv contributer
sk.meerasaheb 7075757517
repalle
యాంకర్:
గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం కొత్తపాలెంలో పసుపు కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ, ఫెంక్షన్స్ పంపిణీ ఓ వేడుకలాగా జరిగింది. చెక్కుల పంపిణీ పై డ్వాక్రా మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ..ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్లెక్సీ కి పాలాభిషేకం చేశారు. మహిళల సాధికారత కోసం ఓ పెద్ద అన్నలా సీఎం ఆడబిడ్డలందరిని ఆర్ధికంగా అదుకుంటున్నారని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అడగకుండానే రెండో విడతగా పసుపు కుంకుమ కింద 10వేల రూపాయలు చెక్కులు ఇచ్చారని... చిన్న వ్యాపారం చేసుకునేందుకు ఎంతో ఉపయోగపడతాయని చెప్తున్నారు. ఇలాంటి పండగ వాతావరణాన్ని కల్పించినందుకు సీఎం కి కృతజ్ఞతలు తెలిపారు.మహిళలకోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తూ చంద్రబాబు అండగా ఉంటున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ పాల్గొని అర్హులైన వారికి చెక్కులను,ఫెంక్షన్స్ ను అందజేశారు.
Body:బైట్స్...డ్వాక్రా మహిళలు
Conclusion:etv contributer
sk.meerasaheb 7075757517
repalle
guntur jilla..