ETV Bharat / state

నిత్యావసర సరకులు పంపిణీ చేసిన ఎంపీ లావు

గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు... 600 మంది పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లాక్​డౌన్ కారణంగా పాఠాలు మర్చిపోతున్న చిన్నారులకు.. యువతే బోధించాలని సూచించారు.

due to corona lockdown Narasaraoopete MP Lavu Sri Krishna Devalayalu distribute essential goods to the poor people in guntur district

author img

By

Published : Jun 3, 2020, 1:43 PM IST

కరోనా టెస్టులు చేయడంలో దేశంలోనే మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని... నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామానికి చెందిన 600 మంది పేదలకు నిత్యావసర సరకులు అందజేశారు.

లాక్​డౌన్ కారణంగా పేదలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. భౌతికదూరం పాటిస్తూ యువకులు పని చేసుకోవాలని సూచించారు.

మూడు నెలలుగా పాఠాశాలలు లేక చిన్నారులు అక్షరాలు మర్చిపోతున్నారని... యువకులే వారికి బోధించాలని సూచించారు. విజ్ఞాన్ విద్యాసంస్థల చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పేదలకు... తమ సంస్థలో పనులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని వివరించారు.

ఇదీ చదవండి:

రంగులు తొలగించకుండా తప్పు చేశారు:సుప్రీంకోర్టు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.