ETV Bharat / state

MYSTERIOUS DEATH: ప్రత్తిపాడులో వైద్యుడి అనుమానాస్పద మృతి

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఓ వైద్యుడి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మృతికి గల కారణాలను కనిపెట్టేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

MYSTERIOUS DEATH
MYSTERIOUS DEATH
author img

By

Published : Sep 2, 2021, 3:02 PM IST

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని కాటూరి ఆస్పత్రి వైద్యుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వైద్యశాల క్వార్టర్స్‌లోనే నివాసం ఉంటున్న డాక్టర్ జగన్నాథం మృతిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

డాక్టర్ నివసిస్తున్న క్వార్టర్స్ గది నుంచి ఉదయం దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. డాక్టర్ కుటుంబ సభ్యులు, భార్య కర్నూలులో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:

Friendship: స్నేహితుడిని దూరం చేస్తోందని.. అతడి భార్యకు వేధింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.