ETV Bharat / state

'దివ్యాంగులకు పింఛన్ పదివేలు ఇవ్వాలి' - దివ్యాంగులు

తమకు మూడు వేల రూపాయల పింఛన్ సరిపోవటం లేదని.. నెలకు పదివేలు ఇవ్వాలని కోరుతూ... దివ్యాంగులు గుంటూరు జడ్పీలో జరిగిన స్పందన కార్యాక్రమంలో అర్జీలు పెట్టుకున్నారు.

'దివ్యాంగులకు పింఛన్ పదివేలు ఇవ్వాలి'
author img

By

Published : Jul 16, 2019, 1:48 AM IST

'దివ్యాంగులకు పింఛన్ పదివేలు ఇవ్వాలి'

తమకు పింఛను మొత్తాన్ని పెంచాలని దివ్యాంగులు కోరుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న 3 వేలు తమ అవసరాలు తీర్చడం లేదని.. ఇకపై నెలకు 10 వేల రూపాయలు ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు.. గుంటూరు జిల్లా పరిషత్తులో జరిగిన స్పందన కార్యక్రమంలో అర్జీలు పెట్టుకున్నారు. వేర్వేరు ఘటనల్లో కాళ్లు, చేతులు కోల్పోయి దివ్యాంగులైన వారు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన చెందారు.

ఇవీ చదవండి...జడ్జి మనసు చలించింది- వృద్ధుల బాకీ తీరింది

'దివ్యాంగులకు పింఛన్ పదివేలు ఇవ్వాలి'

తమకు పింఛను మొత్తాన్ని పెంచాలని దివ్యాంగులు కోరుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న 3 వేలు తమ అవసరాలు తీర్చడం లేదని.. ఇకపై నెలకు 10 వేల రూపాయలు ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు.. గుంటూరు జిల్లా పరిషత్తులో జరిగిన స్పందన కార్యక్రమంలో అర్జీలు పెట్టుకున్నారు. వేర్వేరు ఘటనల్లో కాళ్లు, చేతులు కోల్పోయి దివ్యాంగులైన వారు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన చెందారు.

ఇవీ చదవండి...జడ్జి మనసు చలించింది- వృద్ధుల బాకీ తీరింది

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్.....అతను ఉన్నత విద్యావంతుడు దానికితోడు మంచి క్రికెటర్ పేద కుటుంబం నుంచి వచ్చి ప్రతిభ చూపి రంజీ క్రికెట్ మ్యాచ్ లు ఆడే స్థాయికి ఎదిగాడు. 82 గంటలు పాటు క్రికెట్ ఆడటం ద్వారా గిన్నీస్ బుక్ లో కూడా స్థానం సంపాదించాడు. అయితే బుద్ది వక్రీకరించడంతో కటకటాల పాలయ్యాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గుంటూరు వెస్ట్ డీఎస్పీ మీడియా కు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పొలంగి మండలం యవ్వరిపేట గ్రామానికి చెందిన బుడుమూరి నాగరాజు ఈ నెల 11 వ తేదీన గుంటూరు హ్యాపీ మొబైల్స్ చైర్మన్ సతీష్ కుమార్ ఫోన్ చేసి నేను ఏపీ ముఖ్యమంత్రి పీఏ కె.నాగేశ్వర రెడ్డిని నాగరాజు అనే రంజీ ప్లేయర్ ని మీ దగ్గరకు పంపుతున్నాను. అతనకి హ్యాపీ మొబైల్స్ ద్వారా మీరు 3 లక్షల స్పాన్సర్ చేయాలని ఫోన్ లో పీఏ చెప్పినట్లుగా ముద్దాయి నాగరాజు గొంతు మార్చి చెప్పారాని డిఎస్పీ కులశేఖర్ తెలిపారు. సదరు హ్యాపీ మొబైల్స్ చైర్మన్ నిజంగానే సీఎం పీఏ చెప్పారని 3 లక్షలు ఇవ్వడానికి నగదు సిద్ధం చేసుకున్నారని ఈ మధ్యలో పరిచయస్తులు విషియం చెప్పగా వారు నాగేశ్వరరెడ్డి కి ఫోన్ చేసి విషియం అడిగారు. తాను ఎవరని పంపించలేదు ఫోన్ చేయలేదని పీఏ తెలియచేసారు. దింతో వెంటనే అప్రమత్తమైన బాధితుడు సతీష్ కుమార్ గుంటూరు అరుండల్ పేట పోలీస్ స్టేషన్ లొ ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి సదరు నెరస్తుడు నాగరాజు ని ఈరోజు ఉదయం 8.30 నిమిషాలకు అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ కులశేఖర్ మీడియా కు వెల్లడించారు. ఇతని పై అనేక కేసులు నమోదు అయ్యాయని. అన్ని కూడా ఇలాంటివే అని డిఎస్పీ పేర్కొన్నారు. గతంలోను ఎమ్మెస్కే ప్రసాద్ అని చెప్పి పలువురి నుంచి వసూళ్లు కు పాల్పడ్డారని . విజయవాడ, శ్రీకాకుళం, వైజాగ్ లో ఇతని పై కేసులు ఉన్నాయని డిఎస్పీ కులశేఖర్ వివరించారు.


Body:బైట్....కులశేఖర్....వెస్ట్ డిఎస్పీ.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.