ETV Bharat / state

హెచ్​ఐవీ సోకిన చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ - హెచ్ఐవీ సోకిన చిన్నారులకు పౌష్టికాహారం

గుంటూరు జిల్లాలో హెచ్ఐవీ సోకి బాధపడుతున్న చిన్నారులకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఘోర్ అఘాడా ఉప ప్రమోఖ్ రాకేష్​నాధ్ జీ అఘోరీ హాజరయ్యారు.

distributed nutritious food to HIV infected childrens

author img

By

Published : Jul 4, 2021, 8:55 PM IST

జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య, స్వామి వివేకానంద ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని.. గుంటూరు జిల్లాలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. హెచ్.ఐ.వి సోకి బాధపడుతున్న చిన్నారులకు ఈ వితరణ చేశారు. గుంటూరు చుట్టుగుంటలోని పోలేరమ్మ ఆలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఘోర్ అఘాడా ఉప ప్రమోఖ్ రాకేష్​నాధ్ జీ అఘోరీ హాజరయ్యారు.

చిన్నారులకు ఆయన చేతుల మీదుగా పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు జ్ఞాన ప్రసన్నాంబ మాట్లాడుతూ.. హెచ్ఐవీ సోకిన పిల్లలకు పౌష్టికాహారం అవసరమని, చాలామంది పేదవారు అది లభించక ప్రాణాపాయస్థితికి చేరుకుంటున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు ముందుకు వచ్చి ఇలాంటి వారిని ఆదుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

TS Govt Letter to KRMB: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.