ఇదీ చదవండి:
'నియంత పోకడలతో నిండా.. ముంచేశారు..!' - అమరావతి రైతుల నిరసన
గుంటూరు జిల్లా రాయపూడిలో అమరావతి రైతులు, మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ కృష్ణా నదిలో జలదీక్ష చేస్తున్నారు. నదిలో మునిగి జైఅమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా మంచి చేస్తారని ఓట్లేసి గెలిపించామని.. అధికారంలోకి వచ్చాక తప్పుడు నిర్ణయాలతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా మూడు రాజధానులపై పునరాలోచించాలని కోరారు.
రైతులు, మహిళలు వినూత్న నిరసన
ఇదీ చదవండి: