ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు కరోనా టీకాలు

మంగళగిరి డీజీపి కార్యాలయంలో పోలీసులకు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డీజీపి గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు.

రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు కరోనా టీకాలు
రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు కరోనా టీకాలు
author img

By

Published : Feb 24, 2021, 3:33 PM IST

పంచాయతీ ఎన్నికలు ముగియటంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు కరోనా టీకాలు తీసుకుంటున్నారు. మంగళగిరి డీజీపి కార్యాలయంలో పోలీసులకు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డీజీపి గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో టీకాల ప్రక్రియను ప్రారంభించారు. డీజీపి కార్యాలయంలో సుమారు 400కి పైగా సిబ్బంది ఉన్నారు. వీరందరికీ వ్యాక్సిన్ వేయనున్నట్లు డీజీపి తెలిపారు. కోవిడ్​ను​ అరికట్టాలంటే టీకా తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. కరోనా వ్యాక్సిన్​పై అపోహలు వద్దని.. వ్యాక్సినేషన్ సురక్షితమన్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికలు రానుండటంతో...ఎన్నికలలోపే వ్యాక్సినేషన్​ను తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

ఇవీ చదవండి

22రోజుల్లో రూ.కోటి 3లక్షలు.. భారీగా కొమురవెల్లి ఆదాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.