గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు సుబ్రహ్మణ్య స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వందల సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని భక్తులు నమ్ముతారు. సుబ్రహ్మణ్య స్వామి ఎంతో మహిమ కలిగినవారని... సంతానం కోసం దూరప్రాంతాల నుంచి భక్తులు వస్తారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. నాగులచవితి సందర్భంగా నాగేంద్రుడిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
నాగులపాడులోని సుబ్రహ్మణ్య స్వామికి భక్తుల పూజలు
నాగులచవితి సందర్భంగా నాగులపాడులోని సుబ్రహ్మణ్య స్వామికి భక్తులు పూజలు చేశారు. వందల సంవత్సరాల క్రితం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి స్వయంభువుగా వెలిశాడని భక్తుల నమ్మకం.
నాగులపాడులోని సుబ్రహ్మణ్యస్వామికి భక్తుల విశేషపూజలు
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు సుబ్రహ్మణ్య స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వందల సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని భక్తులు నమ్ముతారు. సుబ్రహ్మణ్య స్వామి ఎంతో మహిమ కలిగినవారని... సంతానం కోసం దూరప్రాంతాల నుంచి భక్తులు వస్తారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. నాగులచవితి సందర్భంగా నాగేంద్రుడిని భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
Intro:Ap_gnt_61_31_nagula_chavithi_nagulapadu_avb_AP10034
Contributor : k. vara prasad (prathipadu),guntur
Anchor : గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామానికి ప్రసిద్ధి ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్యస్వామి స్వయంభువుగా వెలవడంతో నాగులచవితి సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. 49 సిరసుల నాగేంద్రుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పుట్టలో పాలు పోసి మనసారా నమస్కరించుకుని కోరికలు కోరుకుంటే నెరవేరతాయని వందల సంవత్సరాల నుంచి ఇక్కడి భక్తుల నమ్మకం. సంతానం కోసం భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి ఈ దేవాలయంకి తరలివచ్చి స్వామిని దర్శించుకుని పూజలు చేస్తే ఎంతో మందికి సంతానం కలిగిందని ప్రసిద్ధి. ఉదయం నుంచి వర్షం పడుతున్నా కూడా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. సుబ్రహ్మణ్య స్వామి ఎంతో మహిమ కలిగిన స్వామి అని సంతానం కలిగింది అని భక్తులు ఈటీవీ తో తమ ఆనందాన్ని పంచుకున్నారు.
బైట్ :
1. వెంకటేశ్వర్లు,కమిటీ చైర్మన్ నాగులపాడు.
2. బాలకృష్ణ, కమిటీ గౌరవ అధ్యక్షుడు
3. హరి, భక్తుడు నందిగామ
4. భాస్కర్, భక్తుడు, పొనేకల్లు.
Body:end
Conclusion:end
Body:end
Conclusion:end