ఇదీ చూడండి: Mahapadayathra: రెండోరోజు మహాపాదయాత్ర.. కదం కలిపి కదిలిన రైతులు..
DEPUTY SPEAKER KONA RAGHUPATHI: సతీమణితో సరదాగా డిప్యూటీ స్పీకర్... బుగ్గ కారు వదిలి.. - ap latest news
రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి.. బుగ్గ కారులో కాకుండా బుల్లెట్ బైక్‌పై సందడి చేశారు. బాపట్లలోని ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు హాజరైన ఆయన.. తన కారులో కాకుండా ద్విచక్ర వాహనంపై వచ్చారు. తన భార్య రమాదేవితో కలిసి బుల్లెట్‌పై రావటాన్ని స్థానికులు ఆసక్తిగా గమనించారు. ఆయన భద్రతా సిబ్బంది వేరే వాహనంలో వారిని అనుసరించారు.
సతీమణితో సరదాగా.. బుగ్గ కారునొదిలి బల్లెట్టుపై..