కరోనా బాధితులకు మానసికోల్లాసం కల్గించేందుకు.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం ఐసోలేషన్ కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో సుందరయ్య స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లోని కొవిడ్ కేర్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.
ఇక్కడ కొవిడ్ బాధితులకు చికిత్స అందించడంతో పాటు వారిలో మానసిక ఉల్లాసం కలిగించడమే ధ్యేయంగా ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయిస్తున్నారు. అలాగే.. సినీ గీతాలకు నృత్యాలు చేస్తూ.. వ్యాధిని జయించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవీ చూడండి: