ETV Bharat / state

తెదేపా కార్యాలయ కార్యదర్శికి సైబర్‌ క్రైమ్‌ పోలీసుల నోటీసులు

తెదేపా కార్యాలయ కార్యదర్శికి సైబర్‌ క్రైమ్‌ పోలీసుల నోటీసులు జారీ చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థి గురుమూర్తిపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టారని అందిన ఫిర్యాదుపై విచారణ చేపట్టారు.

ap cid
police notices to tdp
author img

By

Published : Apr 18, 2021, 8:17 AM IST

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి గురుమూర్తిపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై నమోదైన కేసులో విజయవాడ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు... హైదరాబాద్‌లోని తెదేపా కార్యాలయ కార్యదర్శికి శనివారం నోటీసులు జారీ చేశారు.

ఈ కేసు విచారణకు సంబంధించి సమాచారం అందించాలని ఏసీపీ రాజారావు పేరుతో నోటీసులిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టింది ఎవరు? ఆ పేజీకి అడ్మిన్‌ ఎవరు? తదితర ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

మాస్క్‌ మాత్రమే కరోనా నుంచి కాపాడగలదు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.