ETV Bharat / state

వరద తగ్గుతోంది... పంట నీటిలోనే కుళ్లుతోంది! - lanka villages

వరద తగ్గుముఖం పడుతోంది. కానీ... బాధితుల వ్యథ మాత్రం వర్ణనాతీతంగానే ఉంది. పంటంతా.. నీటిలోనే మునిగి ఉండడంతో అన్నదాతల్లో ఆందోళన కలుగుతోంది.

వరద తగ్గుతోంది... పంట నీటిలోనే కుళ్లుతోంది!
author img

By

Published : Aug 19, 2019, 11:18 AM IST

లంక గ్రామాల్లో మునిగిన పంటలు..నష్టపోయిన రైతులు

గుంటూరు జిల్లా లంక గ్రామాల్లో.. వరద తాకిడికి పంటలు మునిగిపోయాయి. ప్రధానంగా వాణిజ్య పంటలైన పసుపు, మిర్చితోపాటు కూరగాయల పంటలైన దొండ, చిక్కుడు లాంటి వాటిని ఎక్కువ పెట్టిబడి పెట్టడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరద తగ్గుముఖం పడుతున్నప్పటికీ పంటలు ఇంకా నీటిలోనే ఉండటంతో మొత్తం పంట కుళ్ళిపోయింది. ప్రభుత్వ వైఫల్యం వలనే ఇంత వరదొచ్చిందని...ఇప్పటికైనా తక్షణమే పంటల మీద సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలని లంక గ్రామాల్లో పర్యటించిన కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి కుమార స్వామి అన్నారు. మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ లంక గ్రామాల్లో పర్యటించి వరద రావడం ఒక విపత్కర పరిస్థితని..తక్షణమే అన్నదాతను ఆదుకుంటామని... నష్టపోయిన వారికి అన్యాయం జరగకుండా చూసుకుంటామని తెలిపారు.

ఇదీ చూడండి:తగ్గుతున్న ప్రవాహం... వరదలోనే పంట పొలాలు

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు..కంట్రిబ్యూటర్.

యాంకర్.......శ్రీలంకలోని కొలంబోలో జరిగిన బాంబ్ దాడి ఆ దేశాన్నే కాదు పక్క దేశాలను కూడా వణికిస్తోంది. ఈనేపథ్యంలో గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగం అలర్ట్ అయ్యారు. గుంటూరు అర్బన్ ఎస్పీ అదేశాలు కు మేరకు ముందస్తుగా చర్యలలో భాగంగా గుంటూరు నగరంలోనే పలు ప్రముఖ హోటల్స్ , వసతి గృహాలు లో తనిఖీలు నిర్వహించారు. ఇతర దేశాలు, రాష్టల నుండి వచ్చిన వారి నుండి వివరాలను సేకరించారు. అనుమాన స్థితిలో ఎవరైనా కనిపిస్తే వారిని విచారణ చేస్తున్నారు. నగరంలో శాంతిభద్రతల పర్యవేక్షణ లో భాగంగా ముందస్తుగా తనిఖీలు చేపట్టామని అరుండల్ పేట ఎస్ఐ బాలకృష్ణ పేర్కొన్నారు. ఎస్ఐ తో పాటు అరుండల్ పేట సిబ్బంది తనిఖిలలో పాల్గొన్నారు.

Body:వీజీవల్స్....

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.