భాజపాను వ్యతిరేకించిన వారిపై సీబీఐతో దాడులు చేయిస్తారని.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో కలిసిపోటీ చేసిన వారు... అధికారం కోసం చీలారని పేర్కొన్నారు. అధ్యక్ష పాలనను తెల్లవారుజామున ఉపసంహరించుకోవటం రాజకీయ అనైతిక చర్యని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: 'పార్టీలకు 'ప్రత్యేక హోదా' ఆపత్కాలంలో ఆదుకునే వస్తువు'