ETV Bharat / state

ఫిరంగీపురం ఎస్ఐకి కరోనాా పాజిటివ్.. - firangipuram latest news

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగీపురం ఎస్ఐకి కరోనాా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది.

firangirpuram si
corona positive to firangirpuram si
author img

By

Published : Jul 15, 2020, 11:18 AM IST

కరోనా… అధికారులనూ వదలడం లేదు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగీపురం ఎస్ఐ కరోనాా బారినపడ్డారు. స్టేషన్ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫిరంగీపురం మండలంలో 10 మందికి వైరస్ సోకింది. రెండు రోజులుగా ఎస్​ఐకి ఆరోగ్యం నలతగా ఉండడంతో అనుమానం వచ్చి… ముందస్తు చర్యల్లో భాగంగా స్వయంగా కోవిడ్-19 పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్ ఉందని తేలింది. అతన్ని కోవిడ్-19 వార్డుకు తరలించారు.

ఇదీ చదవండి: జిల్లాలో కరోనా విజృంభణ...ఒక్కరోజే 305 కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.