శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. తనకు కరోనా సోకినట్లు వీడియో ద్వారా కోన రఘుపతి తెలిపారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరూ బాధపడవద్దని చెప్పారు. వైద్యుల సూచన మేరకు వారంపాటు హోం క్వారంటైన్లో ఉంటానని కోన రఘుపతి వివరించారు. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు నలుగురు వైకాపా ఎమ్మెల్యేలకు కరోనా సోకింది.
ఇదీ చదవండీ... కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్