ETV Bharat / state

తెనాలిలో కరోనా పాజిటివ్​ కేసు నమోదు - తెనాలు తాజా కరోనా వార్తలు

గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్​లోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. రోడ్లన్ని శుభ్రం చేసి బ్లీచింగ్​ పౌడర్​ చల్లారు.

corona positive case in tenali
తెనాలిలో కరోనా పాజిటివ్
author img

By

Published : May 11, 2020, 3:31 PM IST

గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్​లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. మున్సిపల్​ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది ఐతానగర్​లోని రోడ్లన్నీ శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లి.. సోడియం హైపోక్లోరైడ్​ ద్రావణం పిచికారీ చేశారు. ఎవరిని ఇళ్ల నుంచి బయటకు రాకుండా అధికారులు చూస్తూ ప్రత్యేక కౌంటర్​ ఏర్పాటు చేశామని హెల్త్ ఆఫీసర్ తెలిపారు.

ఇదీ చదవండి :
చిత్తూరు జిల్లాకు కోయంబేడు మార్కెట్‌ సెగ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.