మంగళగిరి ఆరో బెటాలియన్‌లోని 36 మంది సిబ్బంది... దిల్లీ ఏపీ భవన్లో విధులు నిర్వహించేందుకు పయనమయ్యారు. వారికి ముందుగానే కరోనా టెస్టులు నిర్వహించారు. నాగపూర్ వరకూ సిబ్బంది వెళ్లారు. తర్వాత వచ్చిన ఫలితాల్లో ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. అధికారులు వారిని వెంటనే తిరిగి రావాలని సమచారం అందించగా.. 36 మంది సిబ్బంది మరో ట్రైన్లో వెనక్కి వచ్చారు.
మంగళగిరి ఆరో బెటాలియన్‌లో కరోనా కలకలం - 6వ బెటాలియన్‌లో కరోనా కేసులు న్యూస్
15:08 July 15
గుంటూరు జిల్లా మంగళగిరి ఆరో బెటాలియన్‌లో కరోనా కలకలం రేగింది. దిల్లీకి వెళ్లే సిబ్బందికి ముందుగా కరోనా పరీక్షలు నిర్వహించగా... ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది.