గుంటూరు జిల్లాలో ఇవాళ మరో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా హాట్ స్పాట్‌గా మారిన నరసరావుపేటలో 3, గుంటూరు, జొన్నలగడ్డ, చిలకలూరిపేటలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయ.
నగరంలోని ఎస్వీఎన్ కాలనీలో కేసు నమోదైంది. తాజా కేసులతో కలిపి జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 442కు చేరింది. ప్రస్తుతం గుంటూరులో 182 కేసులు, నరసరావుపేటలో 190 పాజిటివ్ కేసులు ఉన్నాయి.
ఇవీ చదవండి: