ETV Bharat / state

కర్నూలు జిల్లాకు 'కనెక్ట్ టూ ఆంధ్ర' చేయూత

రాష్ట్రంలోనే కరోనా పాజిటివ్ కేసులు కర్నూలు జిల్లాలో ఎక్కువగా నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తితో అతలాకుతలమవుతున్న జిల్లాను ఆదుకోవడానికి గుంటూరుకు చెందిన కనెక్ట్ టూ ఆంధ్ర అనే సంస్థ ముందుకొచ్చింది. కర్నూలుకు నిత్యావసర సరకుల కిట్​ను పంపిణీ చేసి సేవాగుణాన్ని చాటుకోనుంది.

Connecting to Andhra Charirable trudt helps for Kurnool District
పంపిణీకి సిద్ధంగా ఉన్న నిత్యావసర వస్తువులు
author img

By

Published : Apr 27, 2020, 12:06 AM IST

గుంటూరుకు చెందిన కనెక్ట్ టూ ఆంధ్ర ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాకు నిత్యావస వస్తువులతో కూడిన కిట్లను పంపించనున్నారు. హెచ్​సీఎల్, కోకాకోలా సంస్థల సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిత్యావసర వస్తువులతో పాటు మాస్కులు, శానిటైజర్లు సైతం అందిస్తామని సంబంధిత సంస్థ సీఈవో కోటేశ్వరమ్మ తెలిపారు.

ఇదీచదవండి.

'ఐఐటీ, ఐఐఐటీల్లో ట్యూషన్​ ఫీజులు యథాతథం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.