మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఆదేశించినట్లు సీఎం కార్యాలయం తెలిపింది.
అధికారిక లాంఛనాలు అవసరం లేదు
ఇదిలా ఉండగా... అధికారిక అంత్యక్రియలను కోడెల కుటుంబ సభ్యులు తిరస్కరించారు. కేసులు పెట్టి అవమానాలకు గురిచేశారని మండిపడ్డారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు అవసరం లేదని తేల్చి చెప్పారు.
'అధికార లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు నిర్వహించండి' - jagan
ప్రభుత్వ లాంఛనాలతో మాజీ సభాపతి కోడెల అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కాగా...అధికారిక లాంఛనాలు అవసరం లేదని కోడెల కుటుంబసభ్యులు తేల్చి చెప్పారు.
మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఆదేశించినట్లు సీఎం కార్యాలయం తెలిపింది.
అధికారిక లాంఛనాలు అవసరం లేదు
ఇదిలా ఉండగా... అధికారిక అంత్యక్రియలను కోడెల కుటుంబ సభ్యులు తిరస్కరించారు. కేసులు పెట్టి అవమానాలకు గురిచేశారని మండిపడ్డారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు అవసరం లేదని తేల్చి చెప్పారు.
Body:కడప జిల్లాలో పొందు నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. 36 గంటలుగా పరివాహక ప్రాంతంలోని వందలాది ఎకరాల్లో వరి పసుపు పత్తి పంట పొలాలు నీట మునిగి ఉన్నాయి. 24 గంటల్లో నదిలో నీటి ప్రవాహం తగ్గుతుందని ఆశించిన రైతులకు నదిలో నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో పంటలపై ఆశలు వదులుకోక తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతం ఎక్కడ చూసినా సముద్రాన్ని తలపిస్తోంది. ఉదయమే పంట పొలాలు చేరుకుని నీటిలోనే మునిగిన పొలాలను చూసి ఆవేదన మునిగిపోయారు .
Conclusion: