గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలోని యడవల్లి వీకర్స్ సొసైటీ భూములకు సంబంధించి రూ.30 కోట్లు పరిహారాన్ని అధికారులు మంజూరు చేశారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న యడవల్లి వీకర్స్ సొసైటీ భూముల(Compensation for Weakers Society lands)కు పరిహారం అందించే ప్రక్రియ అధికారులు ప్రారంభించారు. సొసైటీ పరిధిలో మొత్తంలో 120 కుటుంబాలకు చెందిన 223 మంది రైతులను అర్హులుగా గుర్తించిన అధికారులు.. రూ.30 కోట్లు పరిహారం(Compensation Released for Weakers Society lands at Guntur district) మంజూరు చేశారు.
ఇదీ చదవండి..