తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి వచ్చే నిధులు, విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ పనులు, ఆసియా అభివృద్ధి, ప్రపంచ బ్యాంకుల నుంచి ఆర్ధిక సహకారం తదితర అంశాలను అధికారులు సీఎంకు వివరించారు.
ఇవీ చూడండి...