ETV Bharat / state

''ఏ శాఖకు.. ఎన్ని నిధులు కేటాయిద్దాం?'' - jagan

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక శాఖపై రెండో రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి సహా ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

cm jagan
author img

By

Published : Jul 5, 2019, 10:44 AM IST

ఆర్థిక శాఖపై రాజధాని అమరావతిలో రెండో రోజు ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ఉన్నతాధికారులు హాజరయ్యారు. బడ్జెట్‌లో నిధుల కేటాయింపులపై చర్చిస్తున్నారు. నవరత్నాల హామీల అమలుకు ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి.. ఆ దిశగా నిధుల కేటాయింపుపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశముంది.

Intro:ap_knl_112_04_mugisina_mpp_mptc_padavi_av_ap10131 రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852499, కోడుమూరు నియోజకవర్గము, కర్నూలు జిల్లా శీర్షిక: ఎంపీపీ, ఎంపీటీసీలకు ఘన సత్కారం

Body:కర్నూలు జిల్లా కోడుమూరు స్త్రీ శక్తి భవనంలో పదవీకాలం ముగియడంతో ఎంపీపీ రఘునాథ రెడ్డి కి, ఎంపీటీసీ లకు ఎంపీడీవో సుధామణి అధికారులు శాలువా వేసి పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వై కా పా నియోజకవర్గ బాధ్యుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి నీ ఎంపీపీ సత్కరించారు.

Conclusion:కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు ఎన్నికల సమయంలోనే రాజకీయాలని తర్వాత పార్టీలకతీతంగా పనిచేయాలని చెప్పారు. ప్రజలు ఏ పార్టీకి ఓటు వేసిన సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలు అందరికీ అందించాలని సూచించారు. అనంతరం ఎంపీపీ ని ఆయన సత్కరించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.