ETV Bharat / state

వ్యవసాయ మిషన్​పై కొనసాగుతున్న సీఎం సమీక్ష - వ్యవసాయ మిషన్‌పై సీఎం జగన్‌ సమీక్ష

వ్యవసాయ మిషన్​పై సీఎం జగన్​ సమీక్ష కొనసాగుతోంది. రైతు భరోసా, మార్కెటింగ్‌ తదితర అంశాలపై చర్చిస్తున్నారు.

వ్యవసాయ మిషన్‌పై సీఎం జగన్‌ సమీక్ష
author img

By

Published : Oct 14, 2019, 12:29 PM IST

Updated : Oct 14, 2019, 1:11 PM IST

వ్యవసాయ మిషన్‌పై సీఎం సమీక్ష కొనసాగుతోంది. రైతు భరోసాపై విస్తృత చర్చ జరుగుతోంది. వ్యవసాయ కళాశాలల్లో ప్రమాణాలు, మిల్లెట్స్‌ బోర్డు, చక్కెర కర్మాగారాల పునర్‌ వ్యవస్థీకరణపై సమాలోచనలు చేస్తున్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో పామాయిల్‌ తక్కువ రికవరీపై అధికారులు సీఎంకు వివరాలు వెల్లడించారు.

వర్షాలు ఆలస్యమైన కారణంగా.. పంటలు దెబ్బతిన్నాయని రైతు ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్‌లోనూ పూర్తిస్థాయిలో సాగు కాలేదని వెల్లడించారు. సంక్రాంతి కానుకగా ఎంతో కొంత మొత్తాన్ని ఇవ్వాలని ప్రతినిధులు కోరారు. వీలైతే 2, 3 విడతలుగా ఇచ్చినా అభ్యంతరం లేదని తెలిపారు.

ఇదీ చదవండి

తమిళనాడులో మరో ఇస్రో కేంద్రం! కారణం?

New Delhi, Oct 13 (ANI): During childhood, even the slightest of criticism can leave a huge impact on kids. Children often hear comments that stay with them throughout their teenage and sometimes even impact the decisions they make later in life. And celebrities are no different. American actor Jennifer Aniston recently opened up about a painful childhood incident that she overcame with the help of the beloved sitcom 'Friends' and how that impactful moment remains a cornerstone of her sense of power even today. Reflecting upon the incident, Aniston recalled, "I remember a parental figure saying to me around the critical age of about 11, after a dinner party, that I was excused from the table because I didn't have anything interesting to add to the conversation." "Ouch. It stuck to me, it stuck to me like painfully worded sentences can and if I'm being honest -- and I'm being honest because I'm 50 and that comes with the territory -- I carried that sentence with me into adulthood," Aniston said at Variety's Power of Women event.

Last Updated : Oct 14, 2019, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.