CM Jagan reacted to the case of Arudra: కుమార్తె వైద్యం కోసం ఇల్లు కూడా అమ్ముకోనీయకుండా కానిస్టేబుళ్లు అడ్డుపడుతున్నారంటూ ఆత్మహత్యకు యత్నించిన ఆరుద్ర అనే మహిళ ఉదంతంపై సీఎం జగన్ స్పందించారు. వెన్నుపూస సమస్యతో బాధపడుతున్న ఆరుద్ర కుమార్తె సాయిలక్ష్మిచంద్రను సీఎం జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించుకున్నారు. బాధితురాలి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరుద్ర.. సాయం కోసం మొన్న సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి ఆత్మహత్యకు యత్నించిన విషయం విదితమే. ఆమెకు రెండ్రోజుల పాటు విజయవాడ జీజీహెచ్‌లో చికిత్స అందించారు.
ఇవీ చదవండి: