రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు సీఎం జగన్ ఉదయం 9 గంటలకు శాసనసభకు చేరుకోనున్నారు. అనంతరం 10.30 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి వెళ్లనున్నారు. 11గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి పర్యాటక శాఖకు సంబంధించిన బోటింగ్ కంట్రోల్ రూంను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ప్రారంభించనున్నారు.
ఇదీ చదవండి: