రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో 70వ వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రులో వనమహోత్సవానికి ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. చిన్నారులతో కలసి మొక్కలు నాటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభకు హాజరయ్యారు.
వనమహోత్సవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం
రాష్ట్రంలో ఈ ఏడాది 30 వేల హెక్టార్లలో 25 కోట్ల మొక్కలు నాటాలని అటవీశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 70వ వనమహోత్సవాన్ని సీఎం జగన్ గుంటూరు జిల్లాలోని డోకిపర్రు గ్రామం వద్ద మొక్కలు నాటి లాంఛనంగా ప్రారంభించారు.
జగన్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో 70వ వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రులో వనమహోత్సవానికి ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. చిన్నారులతో కలసి మొక్కలు నాటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభకు హాజరయ్యారు.
Intro:తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం కృషిచేయాలని అనంతపురం జిల్లా ధర్మవరంలో తెలుగు భాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అబ్దుల్ కలాం కూడలి వద్ద నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు తెలుగు భాష పరిరక్షణ సమితి సభ్యులు విద్యార్థులు ర్యాలీగా ఆర్డిఓ కార్యాలయం వద్ద చేరుకున్నారు తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకోవాలని ఆర్టీవో తిప్పే నాయక్ కు కు వినతి పత్రం అందజేశారు తెలుగుతల్లి వేషధారణలో ఉన్న విద్యార్థిని వినతి పత్రం అందజేసింది
Body:తెలుగు భాషా పరిరక్షణ
Conclusion:అనంతపురం జిల్లా
Body:తెలుగు భాషా పరిరక్షణ
Conclusion:అనంతపురం జిల్లా