CM Delhi Tour: ఈనెల 31న జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం జగన్ రేపు దిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి.. 6గంటల 45నిమిషాలకు దిల్లీ చేరుకోనున్నారు. దిల్లీ లీలా ప్యాలెస్ హోటల్‌లో దౌత్యవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది.
ఇవీ చదవండి: