-
దేశరక్షణకోసం కశ్మీర్‌లో ప్రాణాలర్పించిన బాపట్లకు చెందిన మన జవాన్ జశ్వంత్‌రెడ్డి ధైర్యసాహసాలు, త్యాగం చిరస్మరణీయం. జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఈ కష్టసమయంలో ఆ కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.#jaswanthreddy
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">దేశరక్షణకోసం కశ్మీర్‌లో ప్రాణాలర్పించిన బాపట్లకు చెందిన మన జవాన్ జశ్వంత్‌రెడ్డి ధైర్యసాహసాలు, త్యాగం చిరస్మరణీయం. జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఈ కష్టసమయంలో ఆ కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.#jaswanthreddy
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 9, 2021దేశరక్షణకోసం కశ్మీర్‌లో ప్రాణాలర్పించిన బాపట్లకు చెందిన మన జవాన్ జశ్వంత్‌రెడ్డి ధైర్యసాహసాలు, త్యాగం చిరస్మరణీయం. జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఈ కష్టసమయంలో ఆ కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.#jaswanthreddy
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 9, 2021
ఉగ్రవాదులపై పోరులో ప్రాణాలొదిన అమర జవాన్ జశ్వంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ రూ.50 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ప్రాణత్యాగం చేసిన జవాన్ చిరస్మరణీయుడు అంటూ ఘన నివాళి అర్పించారు. జశ్వంత్‌రెడ్డి దేశ రక్షణలో భాగంగా కశ్మీర్‌లో తన ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేశారన్న జగన్... ఆయన త్యాగం నిరూపమైనదన్నారు. మన జవాన్ చూపిన అసమాన ధైర్యసాహసాలకు ప్రజలంతా గర్విస్తున్నారని సీఎం జగన్ కొనియాడారు. కష్టకాలంలో జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి తోడుగా నిలవాలని, ప్రభుత్వం తన వంతుగా ఆర్థిక సాయం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు.
ఇదీచదవండి.