ETV Bharat / state

'మాట్లాడలేకే...కులాల మధ్య చిచ్చు' - chandrababu

అభివృద్ధిపై మాట్లాడలేకే వైకాపా అధినేత జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ నేతలతో సీఎం టెలీకాన్పరెన్స్ చేశారు.

పార్టీ నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌
author img

By

Published : Feb 5, 2019, 9:47 AM IST

అభివృద్ధిపై మాట్లాడలేకే వైకాపా అధ్యక్షుడు జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. సామాజిక న్యాయం కోసం పాటు పడే ఏకైక పార్టీ తెలుగుదేశమని పేర్కొన్నారు. అన్ని వర్గాల బాగు కోసమే ఫెడరేషన్లు పెట్టి ప్రోత్సహిస్తున్నామని పార్టీ నేతలతో టెలీ కాన్పరెన్స్​లో స్పష్టం చేశారు. జగన్ మోదీ పక్షాన ఉండటం చూసి మైనార్టీలు జగన్‌కు దూరమయ్యారన్నారు. అందుకే కులాల మధ్య చిచ్చుకు తెరలేపారని ఆరోపించారు. జగన్‌కు ఉన్న కుల పిచ్చి ఏమిటో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. తన చిన్నతనం నుంచే సామాజిక న్యాయం కోసమే పోరాడానని సీఎం తెలిపారు.

AP Video Delivery Log - 0300 GMT News
Tuesday, 5 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0254: Australia Floods No Access Australia 4194439
Australian PM tours flood area, two people missing
AP-APTN-0201: Canada Venezuela Must credit CTV; No access Canada 4194437
Lima group discuss more ways to pressure Maduro
AP-APTN-0146: Venezuela Guaido AP Clients Only 4194421
Venezuela's opposition thanks European nations
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.