ETV Bharat / state

శుక్రవారం పోలింగ్ ఉంటే.. జగన్ ఓటు వేయలేరు! - #apelecions2019

జగన్ అసెంబ్లీకి రారు కానీ ప్రతి శుక్రవారం కోర్టుకు మాత్రం వెళ్తారు. పోలింగ్ శుక్రవారం రోజున పెడితే జగన్ ఓటు కూడా వేయలేరు: గుంటూరు రోడ్​షోలో చంద్రబాబు

రోడ్​షోలో సీఎం చంద్రబాబు(ఫైల్ ఫొటో)
author img

By

Published : Mar 24, 2019, 12:42 AM IST

గుంటూరు రోడ్​షోలో సీఎం ప్రసంగం
ప్రతిపక్ష నాయకుడు జగన్ మెహన్ రెడ్డికి ఓటేస్తే మోదీకి వేనట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. గుంటూరులో నిర్వహించిన రోడ్​షోలో జగన్, కేసీఆర్​లపై... సీఎం వాగ్బాణాలను సంధించారు. 'తెలంగాణ నుంచి ఆంధ్రాకి 5 వేల కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు రావాలి. ఇవి అడిగితే మనమే 2 వేల కోట్లు ఇవ్వాలని అంటున్నారు. దీనిపై అవసరమైతే కోర్టుకు వెళ్తామే తప్పా వదిలే ప్రసక్తి లేదు. సేవామిత్ర యాప్​ డేటా దొంగిలించి వైకాపాకు కేసీఆర్ అప్పగించారు. మా ప్రభుత్వ డేటా మేము కాపాడుకుంటాము తప్పా.. నీ పెత్తనం నాపైనా అవసరం లేదు' అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 9 లక్షల ఓట్లు తొలగించేందుకు కేసీఆర్ పన్నిన కుట్రను అడ్డుకున్నామని చెప్పారు.

జగన్ మామూలు వ్యక్తి కాదని... అరాచక శక్తి అని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రతిపక్ష నేత అంత కరుడుగట్టిన మరో అవినీతిపరుడెవరూ.. ఎన్నికల్లో పోటీలో లేరని చంద్రబాబు ఆరోపించారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తారేగానీ అసెంబ్లీకి రారని ఎద్దేవా చేశారు. పోలింగ్​ శుక్రవారం రోజున పెడితే జగన్ ఓటు వేయలేరని అన్నారు. కేసీఆర్ రిటర్న్​ గిఫ్ట్ తనకు ఇవ్వకుండా.. నగదు రూపంలో జగన్​కి ఇచ్చారని విమర్శించారు. ఇప్పటికే వెయ్యి కోట్లు వైకాపాకు అందాయని ఆరోపించారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
London - 23 March 2019
1. London Mayor Sadiq Khan getting on stage to speak at anti-Brexit rally calling for a second EU referendum
2. SOUNDBITE (English) Sadiq Khan, Mayor of London:
"We can all agree that Brexit has been a complete and utter mess. With just days to go, we're in danger of falling off the cliff which would have catastrophic consequences. We've seen how party politics have repeatedly been put ahead of the national interest. We've seen how the government has ignored our warnings time and time again. It's time to say, loud and clear, enough is enough. It's time to withdraw Article 50."
3. Khan leaving stage after speech
STORYLINE:
The Mayor of London, Sadiq Khan, on Saturday joined hundreds of thousands gathered in the British capital to call for another European Union referendum.
Addressing crowds on stage near Parliament, Khan called Brexit a "complete and utter mess", dominated by party politics over national interest, adding "it's time to withdraw Article 50".  
Organisers of the anti-Brexit march are hoping to convince lawmakers to back a new referendum on whether Britain should follow through on plans to leave the European Union.
An online petition to the government titled "Revoke Article 50 and remain in the EU" reached more than 4 million signatures on Saturday.
Britain opted to leave in a June 2016 referendum, but the process has been stalled by political discord.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.