ETV Bharat / state

బాపట్లలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య రగడ - ysrcp

గుంటూరు జిల్లా బాపట్లలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తెదేపా అభ్యర్థి అన్నం సతీశ్ ప్రచార సమయంలో వైకాపా అభ్యర్థి రఘుపతి ఇంటి ముందుగా వెళ్తున్నప్పుడు వివాదం చోటు చేసుకుంది.

బాపట్లలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య రగడ
author img

By

Published : Apr 9, 2019, 5:15 PM IST

బాపట్లలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య రగడ

గుంటూరు జిల్లా బాపట్లలో తెదేపా, వైకాపా మధ్య స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తెదేపా అభ్యర్థి అన్నం సతీశ్ ప్రచార సమయంలో వైకాపా అభ్యర్థి రఘుపతి ఇంటి ముందుగా వెళ్తున్నప్పుడు వివాదం చోటు చేసుకుంది. వారి ఇంటి ముందు నుంచి వాహనం వెళ్లటానికి వీలు లేదని వైకాపా కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో రెండు వర్గాలు గొడవకు దిగాయి. పోలీసులు రంగంలోకి దిగి కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు..... అనుమతి ఇవ్వమని తెదేపా కార్యకర్తలు పట్టుబట్టగా... పోలీసులు అనుమతిచ్చారు.

ఇదీ చదవండి

ఓటరు అవగాహన కోసం బ్యాండ్​ బాజా 'బరాత్'!

Intro:ap_vsp_111_09_partyla_pracharam_mummaram_av_c17
సెంటర్ - మాడుగుల
ఫోన్ నంబర్ - 8008574742
పేరు - సూర్యనారాయణ

మాడుగుల అన్ని పార్టీల ముమ్మరంగా ప్రచారం

విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకోవడంతో అన్ని రాజకీయ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడు మాడుగుల కె.కోటపాడు దేవరపల్లి చీడికాడ మండలాల్లో ప్రచారం చేపడుతున్నారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు నియోజవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి గవిరెడ్డి సన్యాసినాయుడు చీడికాడ, కె. కోటపాడు మండలాల్లో ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస రావు కె కోటపాడు దేవరపల్లి మండలంలో ప్రచారం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సంతోష్ సుబ్బలక్ష్మి ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి ముగింపు కొద్ది గంటలే ఉండటంతో అభ్యర్థులు తీరిక లేకుండా గ్రామాల్లో తిడుతున్నారు.

Body:మాడుగుల

Conclusion:8008574742

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.