ETV Bharat / state

నవజీవన్ ఎక్స్​ప్రెస్​లో చోరీ - మహిళపై దాడి

నవజీవన్ ఎక్స్​ప్రెస్ మహిళా బోగిలోకి ప్రవేశించిన ఓ దుండగుడు.. ప్రయాణికురాళ్లపై దాడి చేశాడు. ఒకరి మెడలోనుంచి బంగారం అపహరించుకుపోయాడు.

నవజీవన్ ఎక్స్​ప్రెస్​లో మహిళపై దాడి
author img

By

Published : Mar 4, 2019, 8:18 PM IST

మహిళపై దాడి
చెన్నై నుంచి అహ్మదాబాద్ వైపు వెళ్తున్ననవజీవన్ ఎక్స్​ప్రెస్​లో దోపిడీ జరిగింది.గుంటూరు జిల్లా దుగ్గిరాల, పెద్దవడ్లమూడి సమీపంలో మహిళాబోగీలోకి ప్రవేశించిన దుండగుడు.. దాడికి దిగాడు. ఒకరి మెడలోని బంగారు గొలుసునుఅపహరించాడు. బాధితురాలిని ఖమ్మం జిల్లాకు చెందినసుజాతగా గుర్తించారు. ఆమె ఫిర్యాదుతో విజయవాడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
undefined

Aligarh (UP), Mar 04 (ANI): Muslims in Aligarh set up a great example of communal harmony, by distributing milk, food and other items to kanwar yatra pilgrims. Muslim Community arranged medical assistance for the pilgrims and also distributed fruits and medicines to them. Muslim residents of Aligarh started this with an idea of uniting likeminded people across the religions. Muslim resident said, ''They have been setting up the camps from last 4-5 years, this service is provided to the Kavariya on the occasion of shivratri. ''Our'' is culture to participate and celebrate all festivals together without influence of religion. I want to give the message of unity among Hindu- Muslim, everyone is our brother''. Another resident, a young Muslim girl, said, ''Allah and Bhagvan all are same. We all are children of God and communities and castes have been created by us''.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.