ETV Bharat / state

చిన్నారులపై అఘాయిత్యం, హత్య కేసు సీఐడీకి బదిలీ

గుంటూరు జిల్లాలో చిన్నారులపై అఘాయిత్యం, హత్య కేసు సీఐడీకి బదిలీ అయింది. డీజీపీ ఆదేశాలతో ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తూ... గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

Child molestation, murder case transferred to CID in guntur district
గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి
author img

By

Published : Mar 20, 2021, 7:31 PM IST

గుంటూరు జిల్లాలో మెల్లెంపూడి, వడ్డేశ్వరంలో చిన్నారులపై అఘాయిత్యం, హత్య కేసును సీఐడీకి బదిలీ చేస్తూ అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు ఎస్పీ కార్యాలయానికి కేసు దస్త్రాలను అధికారులు తరలించారు.

సంబంధిత కథనం:

మల్లెంపూడి బాలుడి హత్య.. అసహజ శృంగార వికృత చేష్టలే కారణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.