న్యాయవ్యవస్థ ప్రమాణాలు పెంచాల్సిన అవసరముందని హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ అన్నారు. న్యాయవాద వృత్తిపట్ల నానాటికీ గౌరవం తగ్గిపోతున్న తరుణంలో.... ప్రమాణాలు పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గుంటూరు బార్ అసోషియేషన్, జేకేసీ న్యాయ కళాశాల సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీతారాంమూర్తితో పాటు గుంటూరు జిల్లా న్యాయమూర్తులు, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. అమరావతికి హైకోర్టు తరలివచ్చిన క్రమంలో గ్రామీణ అడ్వకేట్లకు హైకోర్టు కార్యకలాపాలు, నిర్వహణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. హైకోర్టులో వాదనలు, న్యాయవాదుల వ్యవహారశైలి ఎలా ఉండాలనే దానిపై జస్టిస్ ప్రవీణ్ కుమార్ గ్రామీణ న్యాయవాదులకు విలువైన సూచనలు చేశారు.
న్యాయవ్యవస్థ ప్రమాణాలు పెంచాలి: జస్టిస్ ప్రవీణ్‌కుమార్
గుంటూరు బార్ అసోషియేషన్, జేకేసీ న్యాయ కళాశాల సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సును హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ప్రారంభించారు. న్యాయవ్యవస్థ ప్రమాణాలు పెంచాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.
న్యాయవ్యవస్థ ప్రమాణాలు పెంచాల్సిన అవసరముందని హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ అన్నారు. న్యాయవాద వృత్తిపట్ల నానాటికీ గౌరవం తగ్గిపోతున్న తరుణంలో.... ప్రమాణాలు పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గుంటూరు బార్ అసోషియేషన్, జేకేసీ న్యాయ కళాశాల సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీతారాంమూర్తితో పాటు గుంటూరు జిల్లా న్యాయమూర్తులు, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. అమరావతికి హైకోర్టు తరలివచ్చిన క్రమంలో గ్రామీణ అడ్వకేట్లకు హైకోర్టు కార్యకలాపాలు, నిర్వహణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. హైకోర్టులో వాదనలు, న్యాయవాదుల వ్యవహారశైలి ఎలా ఉండాలనే దానిపై జస్టిస్ ప్రవీణ్ కుమార్ గ్రామీణ న్యాయవాదులకు విలువైన సూచనలు చేశారు.
Sai babu_ Vijayawada:9849803586
యాంకర్: విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో నేషనల్ శాంపిల్ సర్వే రీజినల్ కార్యాలయం ఆధ్వర్యంలో జాతీయ గణాంక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐ ఎస్ ఎస్ అధికారి స్టాటిసికల్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆర్ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతదేశ గణిత శాస్త్ర పితామహుడు మహాలనొబిస్ జయంతి సందర్భంగా గత 13 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రతి ఏడాది ఒక అంశంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే కార్యక్రమం చేపడుతున్నట్లు గణాంక కార్యాలయ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది గణాంక దినోత్సవం సందర్భంగా పోటీలు సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు అనే అంశంపై వ్యాసరచన పోటీలలో నగరానికి చెందిన వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులకు నిర్వహిస్తున్నామని వీటిలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
బైట్: కిరణ్ కుమార్ _ ప్రాంతీయ గణాంక శాఖ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్.
Body:Ap_vja_24_29_Mathematices_day_Celabrtions_av_Ap10052
Conclusion:Ap_vja_24_29_Mathematices_day_Celabrtions_av_Ap10052