CBN FIRES ON GOVT : వివిధ శాఖలలో ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలపై హైకోర్టు అడిగిన ఘాటు ప్రశ్నలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు. లక్షల కోట్ల రూపాయల బకాయిలున్న ప్రభుత్వ పవర్‌ను ప్రజలెప్పుడు తీసేయాలంటూ న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంకో ప్రభుత్వం అయితే రాష్ట్ర హైకోర్టు అడిగిన ఈ ప్రశ్నలకు సిగ్గుతో ఉరేసుకు చచ్చేదన్న చంద్రబాబు.. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ ధ్వజమెత్తారు.
-
ఇంకో ప్రభుత్వం అయితే.... రాష్ట్ర హైకోర్టు అడిగిన ఈ ప్రశ్నలకు సిగ్గుతో ఉరేసుకు చచ్చేది!#IdhemKarmaManaRashtraniki pic.twitter.com/c1NanpKInV
— N Chandrababu Naidu (@ncbn) January 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఇంకో ప్రభుత్వం అయితే.... రాష్ట్ర హైకోర్టు అడిగిన ఈ ప్రశ్నలకు సిగ్గుతో ఉరేసుకు చచ్చేది!#IdhemKarmaManaRashtraniki pic.twitter.com/c1NanpKInV
— N Chandrababu Naidu (@ncbn) January 7, 2023ఇంకో ప్రభుత్వం అయితే.... రాష్ట్ర హైకోర్టు అడిగిన ఈ ప్రశ్నలకు సిగ్గుతో ఉరేసుకు చచ్చేది!#IdhemKarmaManaRashtraniki pic.twitter.com/c1NanpKInV
— N Chandrababu Naidu (@ncbn) January 7, 2023
ఇవీ చదవండి: