ETV Bharat / state

రాష్ట్రానికి నీళ్లు రాకుండా.. కేసీఆర్ కుట్రలు: చంద్రబాబు

author img

By

Published : Apr 6, 2019, 11:09 PM IST

కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన  వాటా ఇచ్చి ఉంటే మరింత అభివృద్ధి చెందేవాళ్లమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. చిలకలూరిపేటలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన రాష్ట్ర యువతకు గార్డియన్​గా ఉండి అభివృద్ధిలోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు

రాష్ట్రానికి నీళ్లు రాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన... పోలవరం నిర్మాణానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసీఆర్ కేసు వేశారని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు మూసివేయాలని కేసీఆర్ కోరుతున్నారని అన్నారు. విభజన హామీలు అమలు చేయకుండా మోదీ రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. విభజన హామీలు అడిగితే ఐటీ , ఈడీ దాడులు చేయించారని అన్నారు. అలాంటి వారితో జగన్ జతకట్టారని విమర్శించారు. కేసుల కోసం జగన్ ఊడిగం చేయడానికి సిద్ధపడ్డారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో మనవాళ్ల ఆస్తులపై కేసీఆర్ దాడులు చేయిస్తున్నారని ఆక్షేపించారు.

ఇదీ చదవండి

కేసీఆర్ ఒక్క గిఫ్ట్ ఇస్తే... వంద గిఫ్ట్‌లు ఇస్తా: బాబు

Intro:నెల్లూరు జిల్లా దక్కిలి మండలంలో వెంకటగిరి తేదేపా అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ విస్తృత ప్రచారం చేశారు మండలంలోని ఆయన స్వగ్రామమైన పాత నల్లపాడు గ్రామంలో లో ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు రహదారిపై పూలు పరిచి ఆయనను నడిపించారు గజ పూలమాలతో మళ్ళీ తెదేపా అధికారంలోకి వస్తదని చెబుతూ గ్రామస్తులు కురుగొండ్ల ను ఆశీర్వదించారు నాయుడు పాలెం గ్రామంలో కురుగొండ్ల రామకృష్ణ ఆగి అక్కడ వ్యాపారి పెట్టె లోని ఐస్ లను స్వయంగా తీసుకుని కార్యకర్తలకు విక్రయించి సందడి చేశారు.

Body:వ్వ్

Conclusion:వ్వ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.