ETV Bharat / state

వేసవిని తట్టుకునేందుకు అమరావతి రైతుల ఏర్పాట్లు

author img

By

Published : Feb 8, 2020, 7:05 PM IST

అమరావతి రైతుల దీక్షాస్థలంలో టెంట్​కు బదులు తాటాకు పందిళ్లు వేస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే ఆందోళనలు కొనసాగే అవకాశం ఉన్నందున రైతులు ఈ చర్యలు చేపట్టారు. వేసవి సమీపిస్తున్నందున శిబిరాల్లోని రైతులు తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. ఈ కారణంగా.. ఇప్పటికే మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతులు పందిళ్లు వేశారు. తాజాగా తుళ్లూరు, మందడం, వెలగపూడి దీక్షా శిబిరాల వద్ద తాటాకు పందిళ్ల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

capital farmers made a roof with The palm leaves for hunger strike  at krishnayapalem
రాజధాని రైతుల దీక్షాస్థలంలో తాటాకు పందిళ్లు

రాజధాని రైతుల దీక్షాస్థలంలో తాటాకు పందిళ్లు

ఇదీ చూడండి

రాజధాని రైతుల దీక్షాస్థలంలో తాటాకు పందిళ్లు

ఇదీ చూడండి

అమరావతి భూములపై విచారణ చేయండి - ఐటీకి సీఐడీ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.