ETV Bharat / state

పిడుగురాళ్లలో బహిరంగ వినాయక ఉత్సవాలు రద్దు - పిడుగురాళ్ల నేటి వార్తలు

వినాయకచవితి ఉత్సవాలపై కరోనా ప్రభావం పడింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కరోనా కేసులు పెరుగుతున్నందున పోలీసులు అప్రమత్తమయ్యారు. బహిరంగ ప్రదేశాల్లో వినాయక ఉత్సవాలకు అనుమతులు రద్దు చేశారు.

Cancellation of public Ganesha festivals in Piduguralla due to increase corona cases
వివరాలు వెల్లడిస్తున్న పిడుగురాళ్ల సీఐ
author img

By

Published : Aug 12, 2020, 5:29 PM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో అధికంగా కరోనా కేసులు నమోదవుతున్నందున.. బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి వేడుకలను రద్దు చేస్తున్నట్లు పట్టణ సీఐ ప్రభాకర్ రావు తెలిపారు.

ఇంట్లోనే పూజలు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

కాపాడిన నేస్తం.. సొంత గూటికి చేరిన వివాహిత...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.