Cabinet meeting in AP: ఈ నెల 13వ తేదీన సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. 13వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సచివాలయంలో భేటీ అవుతుందనీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు 9వ తేదీలోగా ఆయా శాఖలకు చెందిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని సీఎస్ కార్యాలయం అన్ని శాఖలకు సూచనలు జారీ చేసింది.
ఇవీ చదవండి: